ICC Under 19 World Cup 2024: కంగారులే కప్పు కొట్టేశారు భయ్యా.. 😒
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 254 పరుగుల ఛేదనకు దిగిన భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసిస్ 79 పరుగుల తేడాతో విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/india-vs-australia-under-19-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/cr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-11T074047.827-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/under-19-world-cup-india-beats-nepal-jpg.webp)