PM Modi Cabinet Meeting: ఈరోజు కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో ఈ భేటి జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారు హాజరుకానున్నారు. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా ఆదివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 71 మంది ఎంపీలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
పూర్తిగా చదవండి..Cabinet Meeting: ప్రధాని మోదీ నివాసంలో నేడు కేబినేట్ మీటింగ్..
ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర కేబినేట్ భేటి జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రులుగా పదవి చేపట్టనున్నవారు హాజరుకానున్నారు.
Translate this News: