RCB vs SRH Match Tickets Sold Out: ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ మాములుగా ఉండదు. ప్రతిమ్యాచ్‌లో కూడా స్టేడియం మొత్తం క్రికెట్ ఫ్యాన్స్‌తో నిండిపోతుంది. ఏ రాష్ట్రంలో మ్యాచ్ జరిగిన టికెట్లు కొద్దిసేపట్లోనే సోల్డ్ అవుట్ అయిపోతాయి. అయితే ఈ నెల 25న హైదరాబాద్ – బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్ – హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లో (Uppal) జరిగే ఈ మ్యాచ్‌ల కోసం నిర్వాహకులు టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టారు.
పూర్తిగా చదవండి..IPL 2024: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు.. నిమిషాల్లో టికెట్లు సోల్డ్ అవుట్
ఈ నెల 25న హైదరాబాద్ - బెంగళూరు, మే 2న రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఉప్పల్‌లో జరిగే ఈ మ్యాచ్‌ల కోసం నిర్వాహకులు టికెట్లను పేటీఎంలో విక్రయానికి పెట్టారు. దీంతో కొద్ది నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి.
Translate this News: