KKR vs RCB : రహానే హిట్టు... కోల్కతా ప్లాప్ .. బెంగళూరు టార్గెట్ 175
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లకు గానూ 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అజింక్య రహానే(54) కెప్టెన్ ఇన్పింగ్స్ ఆడాడు. అయితే కేకేఆర్ మిడిల్ ఆర్డర్ దారుణంగా ఫెయిల్ అయింది.