Refrigerators: ఇంత తక్కువ ధరకే అదిరిపోయే రిఫ్రిజిరేటర్లు..
సమ్మర్ సేల్‌లో రిఫ్రిజిరేటర్లపై రూ.13,000 వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా, ఇది కాకుండా, మీరు ఫ్రిజ్‌పై EMIని కూడా పొందవచ్చు.
సమ్మర్ సేల్‌లో రిఫ్రిజిరేటర్లపై రూ.13,000 వరకు భారీ తగ్గింపు లభిస్తుంది. ఆశ్చర్యంగా ఉంది కదా, ఇది కాకుండా, మీరు ఫ్రిజ్‌పై EMIని కూడా పొందవచ్చు.
వేడి బాగా పెరిగిన ఈ తరుణంలో సామాన్యులపై ధరల దెబ్బ పడనుంది. ఏసీలు, ఫ్రీడ్జ్ లు ఇప్పుడు మరింత ఖరీదు కాబోతున్నాయి. ఇన్ ఫుట్ ఖర్చులు పెరగడంతో ధరలను పెంచాలని కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈనెలలోనే దాదాపుగా అన్ని కంపెనీలు ఏసీలు, ఫ్రిడ్జ్ ల ధరలు పెంచబోతున్నాయి.
కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు నిల్వచేసుకోవడానికి చాలామంది ఫ్రిజ్‌లు వాడుతుంటారు. అయితే అరటిపళ్లు, పుచ్చకాయ, యాపిల్, మామిడి, రేగు, చెర్రీస్,లీచీ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇవి త్వరగా పాడై విషపూరితంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఈ వేసవిని కూల్ గా మార్చుకోవాలనుకుంటున్నారా? ఈ సమ్మర్ లో ఫ్రిడ్జ్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే త్వర పడండి. ఎండలు పెరుగుతున్నా కొద్దీ ధరలు భగ్గుమంటుంటాయ్. తక్కువ ధరకే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లు అందుబాటులో ఉన్నాయి. ఈ బెస్ట్ ఫ్రిడ్జ్ ఆప్షన్లపై ఓ లుక్కేయండి.