AP TDP : టీడీపీ తొలిసారి గెలిచిన స్థానాలు ఇవే

డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిలో పసుపు జెండా ఎగురవేసింది.

New Update
TDP Parliamentary: నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

TDP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది. డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ (TDP) ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిని ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా మంగళగిరి (Mangalagiri) లో లోకేష్ (Nara Lokesh) చంద్రబాబు కంటే భారీ మెజారితో అక్కడ పసుపు జెండా ఎగరవేశారు.

Also Read : లోక్‌సభలో ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ!

Advertisment
తాజా కథనాలు