Producer : శ్రీకాంత్ కుమారుడితో సినిమా నిర్మిస్తున్న'కల్కి 2898 ఏడి' నిర్మాతలు!
'కల్కి 2898 ఏడి' నిర్మాతలు శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో ఒక సినిమా అధికారికంగా ప్రకటించారు. అయితే ఆ సినిమా గురించి మళ్ళీ ఎటువంటి సమాచారం లేదు. ఆ సినిమా చిత్రీకరణ 'కల్కి 2898 ఏడి' సినిమా విడుదలయ్యాక ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.