Suma Kanakala: ఎమ్మెల్యే కూతురితో లవ్ లో పడ్డ సుమ కొడుకు.. ఎవరో తెలిస్తే షాకే!
స్టార్ యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషన్ పెళ్లికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. రోషన్ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని. దీంతో రెండు ఫ్యామిలీలు వీరిద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది.