వైజాగ్ మెడికో రమేశ్ ఆత్మహత్య కేసు...ప్రేమ వ్యవహారమే కారణం... ! మెడికో రమేశ్ కృష్ణ అనుమానాస్పద కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆమె వాట్సాప్ చాటింగ్, ఫోన్ డేటా ఆధారంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రమేశ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రియుడితో మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు వర్గాల ద్వారా తెలుస్తోంది. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn