Telangana: బాలికపై గ్యాంగ్ రేప్.. 10 మంది అరెస్టు హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో గ్యాంగ్‌రేప్ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో సహా.. మరో 8 మందిని అరెస్టు చేశారు. జూన్ 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కొందరు నిందితులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. By B Aravind 30 Jun 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక సూత్రధారులైన నరేష్, విజయ్‌లతో సహా.. మరో 8 మందిని అరెస్టు చేశారు. జూన్ 22న కాచీగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కొందరు నిందితులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కూల్‌డ్రింక్‌లో గంజాయి కలిపి తాగించారు. ఆ బాలిక మత్తులోకి వెళ్లడంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసారు. Also read: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్సీలు #telugu-news #crime #telangana-news #gang-rape మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి