Lavakusa:కొన్ని సినిమాలుంటాయి..వాటిని ఎవరూ టచ్ చేయలేరు. చేసినా దానిలా కచ్చితంగా తీయలేరు. అలాంటి వాటిల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవలసింది లవకుశ సినిమా గురించి. 1963లో రూపొందిన లవకుశ తరువాతే ఏదైనా అని అంటారు అందరూ. తెలుగు వారి తొలి రంగుల చిత్రం ఇది. ఈ సినిమా విడుదల అయి 60 ఏళ్ళు అవుతున్నా నభూతో న భవిష్యతి అనదగ్గ సినిమా. ఇలాంటి పౌరాణికం ఇంకోటి లేదు అనేయవచ్చు లవకుశను చూశాక. ఇది రాముడి కథ..సీత కథ…వారి పిల్లలు లవకుశల కథ. దక్షిణాదిన ఆ రోజుల్లో కోటి రూపాయలు వసూలు చేసిన మొదటి సినిమా కూడా ఇదే. అదే ఇప్పటి లెక్కలతో పోల్చుకుంటే దాదాపు రెండు వేల కోట్లకు సమానం. ఇప్పటి సినిమాలు కూడా దీన్ని అందుకోలేవు.
పూర్తిగా చదవండి..Movies:రాముడంటే ఎన్టీయరే…సీతంటే అంజలీదేవే..లేదు లవకుశకు సాటి
60 ఏళ్ళు కాదు మరో 90 ఏళ్ళు గడిచిన ఈ సినిమా గురించి చెప్పుకుంటారు. సీతారాములు అంటే వాళ్ళే అంటారు. అంతలా ముద్ర వేసిన సినిమా లవకుశ. రామాయణానికి కంటిన్యూ అయిన ఉత్తర రామాయణం కథగా తీసిని ఈసినిమా అజరామరం.
Translate this News: