Hyderabad : జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం..మహిళా కార్పొరేటర్‌పై దాడి
హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లో ఫ్లెక్సీల వివాదం జరిగింది. దీనికి సంబంధించి వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్య రావు మీద స్థానిక మహిళలు దాడి చేశారు. నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది.