Congress Mahila Sadassu Meeting: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ (CM Revanth Reddy) అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన ‘మహిళ శక్తి’ సభలో మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..TS: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలింది.. సీఎం రేవంత్!
కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన 'మహిళ శక్తి' సభలో మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
Translate this News: