Hyderabad : కీసర ఏఈ రాహుల్ అరెస్ట్.. దుబాయ్ చెక్కేస్తుండగా పట్టుకున్న పోలీసులు!
కీసర మిషన్ భగీరథ ఏఈ రాహుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా రూ.15 కోట్ల అప్పులు చేసి దుబాయ్ చెక్కేస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారు. 37 మంది రాహుల్ బాధితులు ఉన్నట్లు సమాచారం.