Hyderabad:ఖైదీ కడుపులో మేకులు, టేపు, బ్లేడు
చంచల్ గూడ జైల్లో ఓ ఖైదీకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. మెలికలు తిరగిపోతుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఏమైందా అని చూస్తే అతని కడుపులో బ్లేడు, మేకులు, సెల్లో టేపు చుట్టలు లాంటి వస్తువులు కనిపించాయి. దీంతో పోలీసులు, డాక్టర్లు అవాక్కయ్యారు.