Ayodhya : అయోధ్య రాములోరికి హైదరాబాద్ ముత్యాల హారం!
అయోధ్య రాముల వారికి తెలంగాణ హైదరాబాద్ నుంచి ముత్యాల హారం కానుకగా వెళ్తుంది. దీనిని ప్రవళ జ్యువెలర్స్ అండ్ జేమ్స్ వారు తయారు చేసి స్వామి వారికి సమర్పిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి స్వామి వారికి బంగారు చీర కానుకగా వెళ్తుంది.