Telangana Latest News: ప్రభుత్వ సలహాదారులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం సలహాదారు (పబ్లిక్ అఫైర్స్)గా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని నియమించగా.. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. SC, ST, BC, మైనారిటీ శాఖలకి సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఉండనున్నారు. తెలంగాణ ప్రభుత్వ (ప్రోటోకాల్ -పబ్లిక్ రెలేషన్స్)సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావుని నియమించారు.
పూర్తిగా చదవండి..TS NEWS: ప్రభుత్వ సలహాదారులను నియమించిన తెలంగాణ ప్రభుత్వం..!
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమించారు. ప్రోటోకాల్ -పబ్లిక్ రెలేషన్స్ సలహాదారుగా హర్కర వేణుగోపాల్ రావుని నియమించారు.
Translate this News: