Telangana Assembly Meet: అసెంబ్లీ వద్ద హైటెన్షన్
ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, BRS ఎమ్మెల్యేలు నడుమ వాగ్వాదం నడించింది.