Viral Story: లాయర్ గారి మాజీ లవర్.. ఫ్యామిలీ న్యూడ్ ఫొటోలతో రివెంజ్!
హైదరాబాద్‌లో మరో కిలాడీ లేడీకి బేడీలు పడ్డాయి. ప్రేమ పేరుతో వలపు వల విసిరి తర్వాత పెళ్లికి ముఖం చాటేసిన ఓ లాయర్‌పై ఓ అమ్మాయి కక్షగట్టింది. అతని ఫ్యామిలీ ఫొటోలను ఫేక్ చేసి వాటి న్యూడ్‌గా క్రియేట్ చేసి నెట్టింట్లో రిలీజ్ చేసింది. చివరకు పోలీసులకు దొరికిపోయింది.