gachi Company : పటాన్‌ చెరు అస్పత్రి వద్ద ఉద్రిక్తత..ప్యాక్టరీ వైస్‌చైర్మన్‌ను అడ్డుకున్నకార్మికులు

పటాన్ చెరు ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్మికులను పరమార్శించడానికి వచ్చిన సిగాచి కంపెనీ వైస్‌ చైర్మన్‌చిదంబర్‌ నాథన్‌ను కార్మిక కుటుంబాలు అడ్డుకున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు ఆయనతో వాగ్వాదానికి దిగారు.

New Update
Sigachi Blast

Workers obstruct factory vice-chairman

gachi Company:పటాన్ చెరు ఏరియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కార్మికులను పరమార్శించడానికి వచ్చిన సిగాచి కంపెనీ వైస్‌ చైర్మన్‌చిదంబర్‌ నాథన్‌ను కార్మిక కుటుంబాలు అడ్డుకున్నాయి. కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వారు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా చిదంబర్‌ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది కార్మికులు పనిచేస్తున్నారని వివరించారు.

ఇది కూడా చూడండి:Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

నిన్నటి సీఎం పర్యటనలో మా మేనేజ్‌మెంట్‌ కైడా ఉందని ఆయన వివరించారు. నాకు లూస్‌ మోషన్స్‌ కావడం వల్ల నేను రాలేదని వివరించిన చిదంబర్‌నాథన్‌. సీఎం మా పరిశ్రమ వాళ్లు రాలేదా అని ఎందుకు అన్నారో మాకు తెలియదన్న చిందంబర్ జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఉన్నతాధికారులతో టచ్‌లో ఉన్నానని వివరించారు. కాగా సిగాచీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎల్‌ఎన్‌ గోవన్‌ మృతదేహం తీసుకెళ్లేందుకు ఆయన వచ్చారు.

Also Read : మోదీకి ట్రంప్ వార్నింగ్.. రష్యాతో వ్యాపారం చేస్తే 500% టారిఫ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు