BIG BREAKING: బీజేపీలో BRS విలీనం.. ముందే చెప్పిన RTV రవి ప్రకాష్!
BRS పార్టీ BJPలో విలీనంపై గతేడాది ఆగస్టు 6న RTV రవిప్రకాష్ చెప్పింది నిజమని ఎమ్మెల్సీ కవిత ధృవీకరించారు. జైల్లో ఉన్న సమయంలో పార్టీని బీజేపీలో విలీనం చేద్దామన్న ప్రతిపాదనతో తన వద్దకు వచ్చారన్నారు. కానీ తాను వద్దని చెప్పినట్లు స్పష్టం చేశారు.