AP Pensions: ఏపీలో పింఛన్దారులకు గుడ్ న్యూస్. ఇక ఆ ఇబ్బంది లేనట్లే..!
రాష్ట్రంలోని పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. కూటమి ప్రతి నెలా మొదటి రోజే ఇళ్లవద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పింఛన్లు పంపిణీ చేసే సమయంలో వాడేందుకు వీలుగా ఈ నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది.