ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారిణి రాణికుమిదిని తాజాగా బాధ్యతలు స్వీకరించారు. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత 2023 జులైలో రిటైర్ అయ్యారు. అయితే రాణికుమిదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్‌ఈసీగా రాణి ranikumidini-took-charges-as-the-election-commissioner-of-telanganaకుమిదిని బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల వరకు ఆమె తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనున్నారు.
Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవులు ఎప్పటినుంచంటే ?