TG: తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాణి కుమిదిని

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారిణి రాణికుమిదిని తాజాగా బాధ్యతలు స్వీకరించారు. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ఆమె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. మూడేళ్ల వరకు ఆమె తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనున్నారు.

author-image
By B Aravind
New Update
Rani Kumidi

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారిణి రాణికుమిదిని తాజాగా బాధ్యతలు స్వీకరించారు. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత 2023 జులైలో రిటైర్ అయ్యారు. అయితే రాణికుమిదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్‌ఈసీగా రాణి ranikumidini-took-charges-as-the-election-commissioner-of-telanganaకుమిదిని బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల వరకు ఆమె తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనున్నారు. 

Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ఎప్పటినుంచంటే ?

Advertisment
తాజా కథనాలు