కూతురు గురించి చెప్తూ వెక్కి వెక్క.. | Rajendra Prasad daughter Gayatri | RTV
కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన కుమార్తె గాయత్రి శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు కేపీహెచ్పీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.