Kavitha : సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది.. రేవంత్‌పై కవిత ఆగ్రహం!
రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు కవిత. కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన రేవంత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని చురకలంటించారు.