Latest News In Telugu Praja Palana : ముగిసిన ప్రజాపాలన.. ఎక్కువ దరఖాస్తులు దీనికే? ఆరు గ్యారెంటీల దరఖాస్తుల కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోటి 20 లక్షల అప్లికేషన్లు వచ్చాయని అంచనా. వీటిలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించినవే అధికంగా ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నిక.. కాంగ్రెస్ నేతల ఆశలు! తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో కాంగ్రెస్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఓడిపోయిన అభ్యర్థులు దాదాపు 12 మంది ఈ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు. తమకు అవకాశం కల్పించాలని హైకమాండ్ ను వారు కోరుతున్నారు. By V.J Reddy 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bajaj Chetak EV Scooter: నేడు న్యూ బజాజ్ చేతక్ ఈవీ లాంచ్...ఒకసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రయాణిస్తుుంది..!! ప్రముఖ టూ వీలర్స్ తయారుదారు కంపెనీ బజాజ్ ఆటో భారతీయ మార్కెట్లో నేడు న్యూ వెర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను లాంచ్ చేయనుంది. అర్బన్ మోడల్ గా వస్తున్న 2024 బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ సింగిల్ ఛార్జింగ్ తో 127కి.మీ ప్రయాణిస్తుంది. By Bhoomi 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Loksabha Elections 2024: బీజేపీ జహీరాబాద్ ఎంపీ టికెట్ ఎవరికి? రేసులో చీకోటి ప్రవీణ్, రచనారెడ్డితో పాటు..! జహీరాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం భారీగా నేతలు పోటీ పడుతున్నారు. చీకోటి ప్రవీణ్, ఆలె నరేంద్ర కుమారుడు భాస్కర్, ప్రకాశ్ రెడ్డి, రచనారెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు రేసులో ఉన్నారు. అవకాశం ఇస్తే తన గెలుపు పక్కా అని చీకోటి హైకమాండ్ వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. By Nikhil 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ South central Railway: సంక్రాంతికి ఊరెళ్లలానుకుంటున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే! సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే ఓ తీపి కబురు చెప్పింది. మరో 32 ప్రత్యేక రైళ్లను పండుగ సందర్భంగా నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shakeel: BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు తన కొడుకు సోహెల్ ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించినందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. దీనికి సహకరించిన పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుపై కూడా కేసు నమోదు చేయనున్నారు. By V.J Reddy 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nizamabad: బ్యాంకులో దొంగతనానికి వచ్చి...అడ్డంగా బుక్కయిన దొంగ..ట్విస్ట్ మామూలుగా లేదు..!! బ్యాంకు దోచుకునేందుకు వచ్చిన దొంగ అడ్డంగా దొరికిపోయాడు. నిజామాబాడ్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలో ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకులో దొంగతనానికి యత్నించాడు ఓ దొంగ. మెయిన్ గేట్ లో నుంచి లోపలికి రాగానే సైరన్ మోగింది.దీంతో స్థానికులు బయట నుంచి తాళం వేసి దొంగను పట్టుకున్నారు. By Bhoomi 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: న్యూఇయర్ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాట.. ఘర్షణలో కాంగ్రెస్ నేత మృతి కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లిలో నిర్వహించిన న్యూఇయర్ వేడుకలు విషాదాంతం అయ్యాయి. రేవంత్ రెడ్డి పాట పెట్టడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో గాయాలపాలైన కాంగ్రెస్ నేత సాదుల రాములు చికిత్స పొందుతూ చనిపోయారు. By Nikhil 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: రైతుబంధు, పింఛన్లకు మళ్లీ అప్లికేషన్లు అవసరం లేదు.. సీఎం రేవంత్ శుభవార్త! ఇప్పటికే రైతుబంధు, పెన్షన్లను పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. కొత్తవారు మాత్రమే ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. By Nikhil 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn