ఎంపీ అర్వింద్ తో మందకృష్ణ భేటీ!
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మందకృష్ణకు అర్వింద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వర్గీకరణ అంశంపై వీరు చర్చించారు.
Translate this News: [vuukle]