KCR : రంగంలోకి గులాబీ బాస్.. తెలంగాణ భవన్లో నేడు కీలక భేటీ!
తుంటి మార్పిడి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. గత గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన ఆయన ఇవాళ తెలంగాణ భవన్కు రానున్నారు. పార్టీ నేతలలో భేటీ కానున్నారు. ఫిబ్రవరి మూడో వారంలో నల్గొండ జిల్లాలో పార్టీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/kcr-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/KCR-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/uttam-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/26-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-77-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/v-harish-rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/sarpanch-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-30T190823.341-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-29T171042.796-jpg.webp)