Lok Sabha Elections: నల్గొండ జిల్లా దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయింది. ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు ఫిర్యాదు చేశారు. కాగా గైర్హాజరైన ఉద్యోగులపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశం ఇచ్చారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పూర్తిగా చదవండి..Lok Sabha Elections: దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు
TG: నల్గొండ జిల్లా దేవరకొండలో 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయింది. ఎన్నికల విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు ఫిర్యాదు చేశారు. కాగా గైర్హాజరైన ఉద్యోగులపై కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశం ఇచ్చారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Translate this News: