Latest News In Telugu Telangana Elections: 'షా' ఆగమనం రేపే.. ఫుల్ షెడ్యూల్ ఇదే..! తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం రాష్ట్రానికి క్యూ కట్టనుంది. ఇందులో భాగంగా.. తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో అధికారిక కార్యక్రమంతో పాటు.. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. అయితే, శుక్రవారం ఈ కార్యక్రమాలు ఉండగా.. గురువారం రాత్రే ఆయన హైదరాబాద్ కు పయనం అవుతున్నారు. ఢిల్లీ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు బయలుదేరి తెలంగాణకు చేరుకుంటారు. By Shiva.K 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: బీఆర్ఎస్కు భారీ షాక్.. ఇద్దరు కీలక నేతలు ఔట్! సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్రావు బీఆర్ఎస్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ముగ్గురు MPPలు, ముగ్గురు ZPTC సభ్యులు, సీనియర్ నాయకులు ఎర్నేని వెంకట రత్నం బాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, మహబూబ్ జానీ, ఎంపిటిసిలు, సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Vemula Veeresham: లింగయ్య ఎట్ల గెలుస్తాడో చూస్తా.. వేముల వీరేశం ఫైరింగ్ ఇంటర్వ్యూ..!! నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక చిలకమర్తి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని వేముల వీరేశం ఫైర్ అయ్యారు.ఆర్టీవీ ద్వారా చిలకమర్తికి ఛాలెంజ్ చేస్తున్న...నియోజకవర్గంలో ఎలాంటి డెవలప్ మెంట్ చేశావో శ్వేతపత్రం విడుదల చేయాలి... లేదంటే ఆర్టీవీ డిబెట్ ఏర్పాటు చేస్తే చిలకమర్తి బాగోతం మొత్తం బయటపెడతానంటూ వేముల వీరేశం ఆర్టీవీకి ఫైరింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: లక్షన్నర మందిని దివ్యాంగులుగా చేసిన పాపం కాంగ్రెస్ దే: కేటీఆర్ దివ్యాంగుల పింఛన్‌ను పెంచుతామన్నారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం రూ.4,016 పింఛన్ ఇస్తున్నామని.. కేసీఆర్ మళ్లి సీఎం అవ్వగానే రూ.6,016కు పెంచుతామని చెప్పారు. అటు తెలంగాణలో లక్షలమంది దివ్యాంగులగా మారడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: హైకమాండ్ అనుకుంటే జరిగేదిదే.. మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ హైకమాండ్ అనుకుంటే తానే సీఎం అవుతానని ప్రకటించారు. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని చెప్పిన ఆయన.. హైకమాండ్ అనుకుంటే సీఎం ను అవుతానని అన్నారు. By Shiva.K 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu Madhav: స్టార్ కమెడియన్ వేణుమాధవ్ కు అరుదైన గౌరవం..!! స్టార్ కమెడియన్ వేణు మాధవ్ కు సొంతూరులో అరుదైన గౌరవం దక్కింది. కోదాడలో వేణు మాధవ్ వాల్ పెయింటింగ్ వేశారు. ఈ వాల్ ఆర్ట్ చూసిన వేణు మాధవ్ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. అంతే కాకుండా వేణు మాధవ్ వాల్ పెయింటింగ్ వేయించినందుకు మంత్రి కేటీఆర్ కు హార్ట్ ఫుల్ గా థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కోదాడ నుంచి సాధారణ మిమిక్రీ ఆర్టిస్ట్ గా జీవితాన్ని స్టార్ట్ చేసిన వేణుమాధవ్.. షార్ట్ టైమ్ లోనే టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ స్టేటస్ ను సంపాదించాడు. అయితే, ఊహించని విధంగా 2019 సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. వేణు మాధవ్ మరణం ఆయన అభిమానులకే కాకుండా ఇండస్ట్రీకే విషాదాన్ని నింపింది. By Jyoshna Sappogula 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ Uttam Padmavathi Reddy : కేసీఆర్ పై ఉత్తమ్ పద్మావతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి. బీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో బీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు. కేసీఆర్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మరన్నారు. తాను పర్యటిస్తున్న గ్రామాల్లోని మహిళలు కేసీఆర్ చెప్పే మాటలను నమ్మడంలేదని తనతో స్వయం చెబుతున్నారన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియాగాంధీకి బహుమతిగా ఇస్తామన్నారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి By Bhoomi 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గత కొంతకాలంగా పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఇంతకాలం ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ఇప్పుడు తన మౌనాన్ని వీడారు. పార్టీ మార్పు అంశంపై క్లారిటీ ఇచ్చారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Komatireddy Versus KTR: 'ఏం ముఖం పెట్టుకొని నల్గొండకు వస్తున్నావ్..' కేటీఆర్ మాయమాటలు చెప్పిండు..! కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. సిరిసిల్లలో 20వేల డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్న కేటీఆర్ ,దత్తత నియోజకవర్గం నల్గొండలో ఎన్ని కట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకొని హెలికాఫ్టర్‌లో నల్గొండకు వస్తున్నావ్ కేటీఆర్ అని నిలదీశారు. చివరి శ్వాస వరకు నల్గొండకు సేవ చేయాలనేది తన కోరిక అని చెప్పారు By Trinath 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn