Irrigation Projects : నీటి పారుదల శాఖపై జలసౌధలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి కావాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారు.
పూర్తిగా చదవండి..Uttam Kumar : అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు
TG: అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రాధాన్యత ప్రాజెక్టులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని సూచించారు.
Translate this News: