Latest News In Telugu Car accident: సూర్యాపేటలో కారు దగ్ధం.. ఫ్యామిలీ సేఫ్.. వీడియో వైరల్! సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ ప్రమాదం తప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: కోమటిరెడ్డి సీఎం.. ఉత్తమ్ సంచలన కామెంట్స్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. వరుసగా కోమటిరెడ్డిపై ఈ పొగడ్తలు ఏంటన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. By Nikhil 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్-వీడియో కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. By Nikhil 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. ఎప్పుడంటే ఏప్రిల్ 30న ప్రధాని మోదీ తెలంగాణను రానున్నారు. సంగారెడ్డి జిల్లా అంధోల్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. మే 3న వరంగల్, నల్గొండ అలాగే మే 4న నారాయణపేట్, వికారబాద్లలో బహిరంగ సభల్లో పాల్గొంటారు. By B Aravind 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: రంగంలోకి కేసీఆర్.. రేపటి నుంచి షురూ! TG: రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. రేపు ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్ మీదుగా మిర్యాలగూడకు వెళ్లనున్నారు కేసీఆర్. మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్ షోలలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Cards : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి! రేషన్ కార్డు లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే కసరత్తులు మొదలుపెట్టబోతున్నట్లు తెలిపారు. By srinivas 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Stroke: విషాదం.. వడదెబ్బ తగిలి మహిళ మృతి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకంది. పలిమెల మండల కేంద్రానికి చెందిన కుమ్మరి అనిత(45) అనే మహిళ వడదెబ్బ తగిలి మృతి చెందింది. గత వారం రోజులుగా కూలీ పనులకు వెళ్తున్న ఆమె.. వడదెబ్బ తగలడంతో సోమవారం తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి..! సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కకడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. By Jyoshna Sappogula 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains : మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు! తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. By Bhavana 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn