MP Arvind: రేవంత్ హైదరాబాద్ ను నాశనం చేస్తున్నారు.. ఎంపీ అర్వింద్ ఫైర్
గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ కు లేదని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. హైడ్రాతో హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌ను నాశనం చేశారని మండిపడ్డారు. హామీలను విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు.
TG News : గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ కు లేదని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో పాలనను గాడిలో పెట్టకుండా హైడ్రాను పుట్టించి హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌ను రేవంత్ నాశనం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పోకడలను కాంగ్రెస్ అనుసరిస్తోందని, దొందూ దొందేనని విమర్శలు గుప్పించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ లాగే కాంగ్రెస్ అవినీతి అధికారులను, దోపిడీ చేసిన కాంట్రాక్టర్లను పెంచి పోషిస్తుందన్నారు. అభివృద్ధిలో గుజరాత్ మోడల్ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.
ఈ మేరకు అర్వింద్ మాట్లాడుతూ.. హైడ్రా పాతబస్తీకి వెళ్లకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 'వలసలను అరికడతామని చెప్పిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించినా ఏమీ చేయలేదు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు బ్రౌన్ ఫీల్డ్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు మంజూరయ్యాయి. వాటి నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే ఆలస్యం అవుతుందని. తక్షణమే ఓఎల్‌ఎస్ సర్వేను పూర్తిచేసి, మిగతా అనుమతుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలి' అని చెప్పారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి విగ్రహం మీద కమిట్మెంట్ లేదని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణనే దోచుకున్నారని కాళేశ్వరంతో ఒక్క ఎకరా పారలేదన్నారు. కేసీఆర్ ఓ వేస్ట్ ఫెల్లో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు!
మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమవుతుంది..
ఈ మేరకు అర్వింద్ మాట్లాడుతూ.. హైడ్రా పాతబస్తీకి వెళ్లకుండా మూసీ ప్రక్షాళన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. 'వలసలను అరికడతామని చెప్పిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించినా ఏమీ చేయలేదు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలకు బ్రౌన్ ఫీల్డ్, నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు మంజూరయ్యాయి. వాటి నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే ఆలస్యం అవుతుందని. తక్షణమే ఓఎల్‌ఎస్ సర్వేను పూర్తిచేసి, మిగతా అనుమతుల కోసం కేంద్రాన్ని సంప్రదించాలి' అని చెప్పారు.
ఇది కూడా చదవండి: ఏపీ కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు.. పీసీసీ పదవినుంచి షర్మిల ఔట్!?
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తే కేసీఆర్ కు పట్టిన గతే పడుతుందని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాం మీద రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎందుకు జీవో తేలేదో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి విగ్రహం మీద కమిట్మెంట్ లేదని మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణనే దోచుకున్నారని కాళేశ్వరంతో ఒక్క ఎకరా పారలేదన్నారు. కేసీఆర్ ఓ వేస్ట్ ఫెల్లో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : Kapoor Family: మోదీతో కపూర్ ఫ్యామిలీ.. కరీనా చేసిన పనికి అంతా షాక్!
Also Read : రూ.3.3 కోట్ల 1,100 సెల్‌ఫోన్లు స్వాధీనం.. బాధితులకు అందించిన పోలీసులు
Nagarjuna Sagar : నాగార్జున సాగర్ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం
నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586.20 అడుగులకు చేరుకుంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
KCR: ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?
త్వరలోనే కేసీఆర్ ఢిల్లీ టూర్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | మెదక్
Sheep Scam Case: ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్
మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంది. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్
BIG BREAKING: రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వరుసగా స్వామీజీలను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News | హైదరాబాద్
Telangana: ఫ్రీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రద్దు.. వెనక్కి తీసుకోనున్న రేవంత్ సర్కార్.. కారణమిదే!
పేద ప్రజల కోసం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
TG News: తెలంగాణ వ్యాప్తంగా ఈడీ సోదాలు
తెలంగాణలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు పక్కా సమాచారం రావటంతో హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. క్రైం | Latest News In Telugu | తెలంగాణ | Short News | హైదరాబాద్
Crime News : భార్య, అత్తను చంపి మృతదేహాలు పాతినచోట అరటి చెట్లు నాటాడు
Nagarjuna Sagar : నాగార్జున సాగర్ వద్ద ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ.. పూర్తి స్థాయికి నీటి మట్టం
Dharmasthala case : ధర్మస్థల కేసులో సంచలన అప్డేట్.. రెండున్నర అడుగులు తవ్వగానే మహిళ మృతదేహం
KCR: ఢిల్లీకి కేసీఆర్.. ఎందుకో తెలుసా?
Buddha relics : 127 ఏళ్ల తర్వాత.. భారత్‌కు బుద్ధుడి పవిత్ర అవశేషాలు..విశేషాలేంటంటే?