Telangana: బెట్టింగ్‌కు అలవాటు పడ్డ కొడుకుని హతమార్చిన తండ్రి
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో దారుణం జరిగింది. బెట్టింగ్‌లకు అలవాటుపడి రూ.2 కోట్లు పోగొట్టిన కొడుకుని తండ్రి హతమార్చడం కలకలం రేపింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు.