Harish Rao: ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. హరీష్ రావు ఫైర్
TG: కాంగ్రెస్ ప్రభుత్వంలో ధర్నాలు చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదని హరీష్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మోతీలాల్ నిరాహార దీక్ష చేస్తున్నారని తెలిపారు. ప్రజా పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-01-at-6.15.28-PM.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/HARISH-R.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kcr-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/KCR-JAGAN.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/murder-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-6-14.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/KAVITHA-HARISH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/KCR-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/lorry.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Gudem-Mahipal-Reddy-2.jpg)