Latest News In Telugu Telangana: బీఆర్ఎస్ బిగ్ ప్లాన్.. వారందరికీ టికెట్ కట్ లోక్ సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. గెలుపు గుర్రాలను మాత్రమే బరిలోకి దింపేందుకు కసరత్తులు చేస్తోంది. 17 స్థానాలకు కనీసం 10కొత్త ముఖాలను రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఇప్పటికీ నలుగురిని మాత్రమే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. By srinivas 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్.. మంత్రి కీలక ప్రకటన తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఆర్టీవీతో మాట్లాడిన ఆయన.. వచ్చే నెల నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ అమలు చేయనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే పథకాలు అమలు చేయడానికి లెట్ అవుతుందన్నారు. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSRTC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండా ఆర్టీసీలో ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ డిపోల్లో నాన్ ఇంజినీరింగ్ విభాగంలో 150 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ అర్హతగలవారు ఫిబ్రవరి 16 వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish: కేసీఆర్ పని అయిపోయిందని.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు బీఆర్ఎస్కు 2009లో పది సీట్లు వచ్చాయని హరీష్ రావు అన్నారు. ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దని కోరారు. ఎంపీ ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలని అన్నారు. By V.J Reddy 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారీ ఇచ్చి మరీ భర్త హత్య! ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. దాని కోసం హంతకులకు 50 వేల రూపాయల సుఫారీని కూడా ఇచ్చింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి లో జరిగింది. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: గుడ్ న్యూస్ రైతు బంధుపై కీలక ప్రకటన రైతు బంధు కోసం ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. జనవరి చివరికల్లా అందరి ఖాతాలో రైతు బంధు నిధులు జమ అవుతాయని పేర్కొంది. ఇప్పటికే ఎకరాలోపు ఉన్న రైతుల ఖాతలో నగదు జమ చేసింది రాష్ట్ర సర్కార్. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: లేకుంటే నష్టం జరుగుతుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ అన్నారు. గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలన్నారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని, ఇదే విషయం ప్రజలకు చెప్పాలని ఈరోజు జరిగిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో కోరారు. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Siddipet: సీటుకోసం సిగపట్లు.. చెప్పులతో కొట్టుకున్న మహాలక్ష్ములు బస్సులో సీటుకోసం మహిళలు దారుణంగా కొట్టుకున్నారు. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న ఆర్టీసీ బస్సులో వెంకట్రావు పేట గ్రామం వచ్చేసరికి ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. దీంతో సీట్ల కోసం తగువులాడిన మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులతో కొట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. By srinivas 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Auto Drivers: ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ ఈరోజు ఆటో డ్రైవర్ల యూనియన్ సభ్యులతో మంత్రి పొన్నం సమావేశం అయ్యారు. వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పటు చేస్తామని హామీ ఇచ్చారు. ఓలా, ఉబెర్ తరహాలో యాప్ను తీసుకొస్తామని అన్నారు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn