Latest News In Telugu Mahalakshmi Scheme: గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి మహిళలకు రూ.2500! రేవంత్ సర్కార్ త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని ఎంపీ ఎన్నికలకు ముందే అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BIG BREAKING : హుస్నాబాద్ లో ఘోర ప్రమాదం.. నడి రోడ్డుపై పల్టీలు కొట్టిన కారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హుస్నాబాద్-కరీంనగర్ ప్రధాన రహదారిపై అదుపు తప్పి కారు పల్టీలు కొట్టింది. యశ్వంత్ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలవగా హుస్నాబాద్ ఆస్పత్రికి తరలించారు. By srinivas 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు.. ఎప్పుడంటే? తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై ఇంకా క్లారిటీ రాలేదు. తమ పదవీకాలాన్ని పొడిగించాలని సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీకాలం FEB 1తో ముగియనుంది. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : కేసీఆర్ మాస్ రీ-ఎంట్రీ.. అక్కడ తొలి బహిరంగ సభతో. కోలుకుంటున్న కేసీఆర్ త్వరలో ప్రజల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారిగా కేసీఆర్ గజ్వేల్ లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంపీ ఎన్నికలే టార్గెట్ గా వరంగల్ లో కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: ప్రజలు ఊరుకుంటారా?.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఊరుకుంటారా? అని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 24 గంటల కరెంట్ తెచ్చింది కేసీఆరే అని అన్నారు. By V.J Reddy 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranti Holidays : ఈ రోజు నుంచి స్కూళ్లకు సెలవులు ఈరోజు నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అలాగే.. ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ పొడిగింపు తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. చలాన్లపై రాయితీని పొడిగించింది. ఈ నెల 31వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీని ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాకు 113 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉన్నట్లు పేర్కొన్నారు. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggareddy: హడావుడిగా ఢిల్లీకి జగ్గారెడ్డి.. కారణం ఇదేనా? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హడావిడిగా ఢిల్లీకి పయనమయ్యారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎంపీ లేదా ఎమ్మెల్సీ టికెట్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ ను కలవనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీసింది. By V.J Reddy 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: రేవంత్ రెడ్డిపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు ఓ ఇంటర్వ్యూలో శాసనమండలిని ఇరానీ కేఫ్ గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ప్రభాకర్, సురభి వాణి దేవి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రేవంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. By Nikhil 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn