Rape Case : సొంత తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న.. భార్య సహాయంతో దారుణం!
తమ్ముడి భార్యకు పిల్లలు కావట్లేదనే నెపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. భార్య సహాయంతో మరదలుపై లైంగిక దాడి చేశాడు. భార్యతో వీడియో తీయించి పదే పదే లొంగదీసుకున్నాడు. వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.