నిన్న అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్ అన్న కేసీఆర్ విమర్శలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. 2023 లో రెండు లక్షల తొంభై వేల కోట్లు ఖర్చుచేసినట్లు కేసీఆర్ ప్రజలకు చూపించారన్నారు. ఆదాయాన్ని ఎక్కువగా చూపించి ప్రజలను మోసం చేసినప్పుడు.. అది గ్యాస్, ట్రాష్ కాదా? అని ప్రశ్చించారు. తెలంగాణ బడ్జెట్లో 25 శాతం వ్యవసాయానికి ఖర్చుపెడితే.. 15 శాతం గత ప్రభుత్వం అప్పులు తీర్చడంలోనే సరిపోతుందన్నారు. కేసీఆర్ అమల్లోకి తెచ్చిన రైతు బంధును రైతు భరోసా గా మార్చి కొనసాగిస్తున్నామన్నారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్ కు మంత్రి జూపల్లి కౌంటర్
కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎక్కువ ఆదాయాన్ని చూపి ప్రజలను మోసం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. అది గ్యాస్.. ట్రాష్ కాదా? అంటూ కేసీఆర్ సర్కార్ కు కౌంటర్ ఇచ్చారు. ఇన్ని రోజులు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రాలేదో చెప్పాలని ప్రశ్నించారు.
Translate this News: