KCR Vs Revanth: ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీకి కేసీఆర్.. ఇక రేవంత్‌తో యుద్ధమే?
ప్రతిపక్షనేత హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు అసెంబ్లీకి తొలిసారి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల సమస్యలు, ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆయన సిద్ధమైనట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై సైతం కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.