BIG BREAKING : కామారెడ్డిజిల్లాలో మార్వాడీ షాప్‌కి నిప్పు
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక మార్వాడీ షాపుకు నిప్పంటుకుంది. సదాశివనగర్‌లో ఉన్న మహాలక్ష్మి జ్యువెలర్లో మంటలు చెలరేగాయి. షాపులో వుడ్ వర్క్ జరుగుతున్న సమయంలో నిప్పంటుకుంది. మార్వాడీ గో బ్యాక్ నేపథ్యంలోఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
షేర్ చేయండి
Marwadi Go Back : తెలంగాణలో ఉధృతంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం
మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకుంటోంది. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన మర్వాడీలు తెలంగాణ వారిపై దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో మార్వాడీ హఠావో తెలంగాణ బచావో పేరుతో ఈనెల 22న ఓయూ జేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి