రాజకీయాలు కృష్ణానదిలో సాయిచంద్ అస్తికల నిమజ్జనం తెలంగాణ ఫోక్ సింగర్, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ హఠాన్మరణం అందరిని షాక్కు గురి చేసింది. ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిన ఆ పాట కోట్ల మందిని కదిలించింది. జానపదాన్ని నింపుకుని జనం గొంతుకై నిలిచిన పాట ఊరూవాడా ప్రతిధ్వనించింది. సొంతంగా రాసి.. బాణీకట్టి.. గజ్జెకట్టి ఆడుతుంటే యావత్ తెలంగాణ ఉద్వేగంతో ఊగిపోయింది. By Vijaya Nimma 10 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling పంటనష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పత్తి రైతులు జోగులాంబ గద్వాల జిల్లాలో దేశంలో అత్యధికంగా సాగయ్యే పంట విత్తనపత్తి. గద్వాల జిల్లాలో పండించిన పత్తి విత్తనాలకు ఇతర ప్రాంతాలలో మంచిపేరు ఉండడంతో ఇక్కడ రైతులు వివిధ కంపెనీల ద్వారా విత్తనాలు తీసుకొచ్చి ఫౌండేషన్ విత్తనాలు పండిస్తూ ఉంటారు. ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రత వల్ల రైతులు పండించిన విత్తన పత్తికి మొదటి దశలోనే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఎండ తీవ్రతకు మొక్కలు ఎర్రబడడం, మరోవైపు పంటకు పుప్పడి రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. By Shareef Pasha 05 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జడ్చర్లలో రోడ్డు ప్రమాదం జడ్చర్లలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణానికి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరి పొట్టు లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పాడింది. By Vijaya Nimma 04 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం కాసేపట్లో సాయిచంద్ అంత్యక్రియలు తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ మరణంపై మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కేటీఆర్ అన్నారు. యువకుడైన సాయిచంద్ అకాల మరణం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. By Vijaya Nimma 29 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పాలమూరులో తంబి బాబా! జోగులాంబ గద్వాల జిల్లాలో నేనే సర్వాంతర్యామి అంటూ తనను తాను దేవుడుగా ప్రకటించుకున్నాడో వ్యక్తి. తమిళనాడుకు చెందిన ఇతడి దర్శనం కోసం జనం క్యూ కట్టారు. విష్ణుమూర్తి, వేంకటేశ్వరస్వామి అవతారంలో ఈ స్వామీజీ దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. By Vijaya Nimma 20 Jun 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn