CM Revanth Reddy: రేవంత్ రెడ్డిని కలిసిన ఫ్రాన్స్ రాయబారి
TG: సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది.
TG: సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఫ్రాన్స్ రాయబారి థియరీ మాథౌ. దాదాపు 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది.
TG: మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్ జరిగినట్లు ఏఆర్వో వెల్లడించారు. ఏప్రిల్ 2న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీకి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే.
TG: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క వివాహం నేడు ఘనంగా జరిగింది. దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వంలో మహబూబూనగర్ ఎంపీగా తాను భారీ మోజార్టీతో గెలవబోతున్నట్లు ఆర్టీవీతో జోష్యం చెప్పారు. మిగతా అభ్యర్థులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ నాయకుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ఒక డమ్మీ అభ్యర్థి అన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన తన గెలుపును ఆపలేరన్నారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ డ్రామాలు చేస్తుందన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మీద ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానాల దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీని గెలిపించుకోవాలన్నారు
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డా. మల్లు రవి ఈ రోజు మాజీ ఎంపీ డా. మంద జగన్నాథంను మర్యాద పూర్వకంగా కలిశారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. గెలుపే లక్ష్యంగా మల్లురవి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను కలిసి మద్దతు కోరుతున్నారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనంగా మారిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓ ఇల్లాలు కాబోతుంది. ఇటీవలే తనకు ఎంగేజ్ మెంట్ జరిగినట్లు చెబుతూ నెట్టింట వీడియో షేర్ చేసింది. ఈ వేసవిలోనే దగ్గరి బంధువును పెళ్లాడబోతున్నట్లు సమాచారం.