తెలంగాణ Mahbubnagar: బండపై భోజనాలు..ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా..? ఎక్కడైన భోజనాలు చేస్తే విస్తారాకుల్లోనో, ప్లేట్లలోనూ తింటాము. కానీ ఈ జిల్లాలోని ఈ గ్రామస్థులు మాత్రం బండ రాయిపై భోజనాలు చేస్తారు. అంతేకాదు అనాదిగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. అంటే బండపైనే అన్నం కలుపుకొని తినేస్తారంట. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అసలు విషయం ఏంటి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. By Vijaya Nimma 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahabubnagar: తెలంగాణలో కాంగ్రెస్‌ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం: జూపల్లి కృష్ణారావు మహబూబ్‌నగర్‌లో జూపల్లి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. PRLI సందర్శించడానికి వెళ్తున్నాం.. ధర్నాకు.. రాస్తారోకోకు పోతలేమని జూపల్లి కృష్ణారావు అన్నారు. PRLI పూర్తి చేసినమని సీఎం కేసీఆర్.. మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇది అవాస్తవం.. అది పూర్తి కాలేదు.. వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఇది బయట పడుతుందని భయపడుతుందని ఆయన అన్నారు. By Vijaya Nimma 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagar Kurnool: ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తక్షణమే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి: వంశీకృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై తక్షణమే రౌడీ షీటర్ ఓపెన్ చేయాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. By Vijaya Nimma 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jogulamba Gadwal: వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు సమగ్ర శిక్షణ అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. By Karthik 08 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kishan Reddy: యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేశారు యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో ఉంటూ.. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. అందుకే అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. By Karthik 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Srinivasa Reddy: అర్థరాత్రి జీవో ఇచ్చినంత సింపుల్‌గా పార్టీనుండి తీసేశారు బీజేపీ బహిష్క్రత నేత యెన్నం శ్రీనివాస రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వల్ల తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 22 శాతం నుంచి 12 శాతానికి పడిపోయిందన్నారు. అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డికి కాకుండా ఈటల రాజేందర్‌కు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు DK ARUNA: గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణనే..ఎన్నికల సంఘం ప్రకటన! గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ను ప్రకటించడం పై మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణను ప్రకటిస్తూ..అంతకు ముందు ఉన్న ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించింది. By Bhavana 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
మహబూబ్ నగర్ Narayanapet District: ఉదయ సముద్రంలో ఇసుక లారీలు సీజ్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండల పరిధిలోని రుద్ర సముద్రం గ్రామం నుంచి అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన నారాయణ పేట పోలీసులు.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న రెండు టిప్పర్లను పట్టుకున్నారు. By Karthik 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు DK Aruna: 'వచ్చేది మన ప్రభుత్వమే.. చూసుకుందాం'.. బీఆర్ఎస్ సర్కార్‌పై డీకే అరుణ సంచలన కామెంట్స్.. డబుల్ బెడ్ రూం ఇళ్ళ పరిశీలనకు పోకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని అడ్డుకున్నారు.. ఇప్పుడు గజ్వేల్ అభివృద్ధిని చూడకుండా వెంకట రమణా రెడ్డిని అడ్డుకున్నారు.. ఎందుకింత భయం? అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారా? మీ బెదిరింపులకు భయపడేది లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు డీకే అరుణ. By Shiva.K 01 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn