తెలంగాణ Mahbubnagar: జడ్చర్లలో చంద్రయాన్ -3 వినాయకుడు తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నగణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. By Vijaya Nimma 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vinayakudu: దేశం లోనే ఎత్తైన ఏకశిలా గణపతి ఎక్కడున్నాడో తెలుసా..? దేశంలోనే ఎత్తైన ఏకశిలా గణపతి నాగర్ కర్నూలు జిల్లా ఆవంచలో కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడి వినాయకుని భక్తులు ఐశ్వర్య గణపతి గా పిలుస్తూ ఉంటారు. 25 అడుగుల ఎత్తు 17 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆవంచ గణపతికి గుండు గణపతి గా కూడా పేరు ఉంది. ఈ అరుదైన ఏకశిలా విగ్రహం 12వ శతాబ్దం నాటిదిగా చరిత్ర చెబుతోంది. By Jyoshna Sappogula 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
మహబూబ్ నగర్ Nagar Kurnool: కన్న తల్లి కర్కషత్వం.. చిన్నారుల ప్రాణాలు బలి..!! నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలం మంగనురు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లి కర్కషత్వం చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. మద్యానికి బానిసై..అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కారణంగానే పిల్లలను చంపింది అని లలితపై ఆరోపిస్తున్నారు భర్త శరవంద కుటుంబ సభ్యులు. By Jyoshna Sappogula 18 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nagar Kurnool district: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం.. పిల్లలను చంపిన తల్లి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పిల్లల ప్రాణాలు తీసింది. బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూరుకు చెందిన లలిత తన భర్త శరబందతో గొడవ పడింది. అనంతరం భర్తపై కోపంతో రగిలిపోయిన లలిత తన నలుగురు పిల్లలు మహాలక్ష్మి(5), చరిత(4), మంజూల(3), 7 నెలల చిన్నారి మార్కెండేయను సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వలోకి తోసేసింది. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: ఆంధ్రా పాలకులపై కేసీఆర్ ఫైర్.. మీ నీళ్లు మాకొద్దు..! పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు కేసీఆర్. ఈ ప్రాజెక్టుతో తన జన్మ ధన్యమైందన్నారు. పాలమూరు ఎంపీగానే నేను తెలంగాణ సాధించానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు పాలమూరు బిడ్డ.. హైదరాబాద్లో అడ్డా కూలీ అని.. ఇప్పుడు ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు కేసీఆర్. పాలమూరుకు నీళ్లు అడిగితే 10 ఏళ్లుగా కేంద్రం ఏం చేసిందని మండిపడ్డారు. By Trinath 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK Aruna: సెప్టెంబర్ 17న కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నాగర్ కర్నూల్ ఫుడ్ పాయిజన్పై హైకోర్టులో పిటీషన్ నాగర్ కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ వసతి గృహంలో గురువారం జరిగిన ఫుడ్ పాయిజన్పై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిల్లల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని న్యాయవాది చిక్కూడి ప్రభాకర్ హైకోర్టులో వేసిన పిటీషన్లో తెలిపారు. By Karthik 15 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నాగర్ కర్నూల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 40 మందికి అస్వస్థత నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మన్ననూరులో దారుణం చోటు చేసుకుంది. మన్ననూరులోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతిగృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల సుమారు 40 మంది విద్యార్థునులు అస్వస్థతకు గురయ్యారు. By Karthik 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana: ముందు తెలంగాణలో అమలు చేసి చెప్పండి.. కాంగ్రెస్ నేతలపై మంత్రి మహేందర్ సెటైర్లు.. 'మీకు మాటలు కావాలా? చేతలు కావాలా? మాటలు చెప్పి పోయే వారి మాటలు నమ్మకండి. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా? ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ దూతలు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ముందు కర్ణాటకలో ఇచ్చి తెలంగాణలో ఇవ్వాలి' By Shiva.K 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn