New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Saichand-Special-Interview-.jpg)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివంగత గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ సతీమణి రజినీ ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాయిచంద్ కు సంబంధించి అనేక ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆమె పూర్తి ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.