Motkupalli Narasimhulu: సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. రేవంత్ సీఎం అవుతాడని చెప్పింది తానేనని.. మొదటిగా సీఎం మమ్మల్నే రోడ్డున పడేశారని అన్నారు. రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని… ఉంటానని స్పష్టత ఇచ్చారు. దళితుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. సీఎం రేవంత్ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 6 గంటలు సెక్రటేరియట్లో కూర్చున్న సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు.
పూర్తిగా చదవండి..Motkupalli Narasimhulu: రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలి: మోత్కుపల్లి నర్సింహులు
TG: సీఎం రేవంత్‌పై విమర్శలు గుప్పించారు మోత్కుపల్లి నర్సింహులు. రేవంత్ సీఎం అవుతాడని చెప్పింది తానేనని.. మొదటిగా సీఎం మమ్మల్నే రోడ్డున పడేశారని అన్నారు. రేవంత్ పాలన ఎలా చేయాలో నేర్చుకోవాలని చెప్పారు. రేవంత్ మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
Translate this News: