Dalit Bandhu: ఒక్కొక్కరికి రూ.12 లక్షలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
TG: దళితబంధు ప్లేస్లో అంబేద్కర్ అభయహస్తం అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.12 లక్షలు ఇవ్వనుంది. దీనిపై కసరత్తు మొదలు పెట్టింది. త్వరలోనే కొత్త గైడ్లైన్స్ రానున్నాయి.