TS: భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగి వచ్చిన భర్తను భార్య తన కుటుంబ సభ్యులతో కలిసి దారుణంగా హత్య చేసింది. తాగి వచ్చిన శివ భార్యతో గొడవకు దిగాడు.. ఆగ్రహంతో ఊగిపోయిన భార్య ఆమె బంధువులు దాడికి దిగారు.ఈ ఘటనలో శివ అక్కడికక్కడే చనిపోయాడు.

New Update
TS: భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!

Nagar Kurnool: భార్య భర్త అంటే ఒకప్పుడు ప్రేమానురాగాలతో ఉండేవారు. కానీ, ప్రస్తుత కాలంలో ఈ బంధంలో కనిపించే ప్రేమ కంటే దారుణాలే ఎక్కువుగా జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారనే నెపంతో భర్తను భార్య చంపడం లేదా భార్యనఉ భర్త చంపడం లాంటి ఘటనలు జరుగుతున్నారు. అంతేకాకుండా తాగి ఎక్కువ గొడవ చేస్తున్నాడనే కారణంతో కూడా హత్యలు జరుగుతున్న సంఘటనలె మనం చూస్తునే ఉన్నాం..

Also Read: ఏడో తరగతి పాఠ్యాంశంగా హీరోయిన్ తమన్నా జీవితం.. మండిపడుతున్న తల్లి దండ్రులు!

తాజాగా, నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణంగా చోటుచేసుకుంది. 15వ వార్డులో ఓ భార్య భర్తను హత్య చేసింది. భర్త నీలాటి శివ, భార్య హమాలి పని చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. అయితే, గత రాత్రి శివ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఆ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో ఆగ్రహించిన భార్య ఆమె బంధువులు శివపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో నీలాంటి శివ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు